బైబిలు లోని జంతువులు మనకు నేర్పించు పాఠాలు
సింహమువలె ధైర్యముగా ఉండుము (సామెతలు28:1)
ఉడుమువలె పట్టుదల కలిగియుండుము (సామెతలు 4:4)
హంసలవలె విచక్షణ కలిగియుండుము (యిర్మియా 15:19)
గాడిదవలె కష్టపడి పనిచేయుము (ప్రసంగి 9:10)
లేడివలె చురుకుగా ఉండుము (హబక్కుకు 3:19
ఎద్దువలె ప్రయాసపడుము (2తిమోతి4:2)
కుక్కవలె విశ్వాసము కలిగియుండుము (యోహాను 14:1)
గువ్వవలె ప్రార్థనలో మూలుగుచుండుము (రోమా 8:26)
చీమలపలె క్షేమము కలిగియుండుము (సామెతలు 6:6)
గొట్టేవలో దీనముగా ఉండుము (యెషయా 53:7)
కుందేలువలె దేవుని ఆశ్రయించుము (కీర్తన 10:18, సామెతలు30:26)
కోడిపుంజువలె వేకువనే మొఱపెట్టుము (మత్తయి 26:74)
నెమలివలె క్రీస్తు సౌందర్యము చూపించుము (పరమగీతము 5:10)
గుఱ్ఱమవలె సువార్త కొరకు పరుగెత్తుము (యోబు39:24, హెబ్రీ 1:1,2)
ఓంటివలె మోకరించి ప్రార్ధనలో భారమును దించుకొనుము (కీర్తన 55:22)
తేనెటీగవలె వాక్యమును హృదయములో నింపుకొనుము (కొలొస్స 3:16, కీర్తన119:103)
ఆవువలె విన్న వాక్యమును నెమరువేయుము (కీర్తన 1:1,2)
పక్షిరాజువలె నూతన బలముపొంది పైకి ఎగురుము (కీర్తన 103:5)
పిచ్పుకవలె దేవునిపై ఆధారపడము (కీర్తన 102:7)
No comments:
Post a Comment