-
CHRISTHU RAJYA SUVARTHA
We deliver the word of GOD through online platform by mobile phones. Please contact us to get daily GOSPELS into your mobile phones right away without any cost.
-
CHRISTHU RAJYA SUVARTHA
We deliver the word of GOD through online platform by mobile phones. Please contact us to get daily GOSPELS into your mobile phones right away without any cost.
-
GET KNOWLEDGE
Whether you are just beginning to seek Jesus or have been a believer for years, the Word of God can always speak new truths into your life!.
-
ADORE HIM
GLORY BE TO HIM, OUR CREATOR.
Jesus images
Here are the best Jesus Images you can download for free.
Hello welcome to this page. We have collected some amazing and beautiful jesus images for you. You can simply scroll down and choose the best jesus images you want and send it to any one you like.
బైబిలు లోని జంతువులు మనకు నేర్పించు పాఠాలు
బైబిలు లోని జంతువులు మనకు నేర్పించు పాఠాలు
సింహమువలె ధైర్యముగా ఉండుము (సామెతలు28:1)
ఉడుమువలె పట్టుదల కలిగియుండుము (సామెతలు 4:4)
హంసలవలె విచక్షణ కలిగియుండుము (యిర్మియా 15:19)
గాడిదవలె కష్టపడి పనిచేయుము (ప్రసంగి 9:10)
లేడివలె చురుకుగా ఉండుము (హబక్కుకు 3:19
ఎద్దువలె ప్రయాసపడుము (2తిమోతి4:2)
కుక్కవలె విశ్వాసము కలిగియుండుము (యోహాను 14:1)
గువ్వవలె ప్రార్థనలో మూలుగుచుండుము (రోమా 8:26)
చీమలపలె క్షేమము కలిగియుండుము (సామెతలు 6:6)
గొట్టేవలో దీనముగా ఉండుము (యెషయా 53:7)
కుందేలువలె దేవుని ఆశ్రయించుము (కీర్తన 10:18, సామెతలు30:26)
కోడిపుంజువలె వేకువనే మొఱపెట్టుము (మత్తయి 26:74)
నెమలివలె క్రీస్తు సౌందర్యము చూపించుము (పరమగీతము 5:10)
గుఱ్ఱమవలె సువార్త కొరకు పరుగెత్తుము (యోబు39:24, హెబ్రీ 1:1,2)
ఓంటివలె మోకరించి ప్రార్ధనలో భారమును దించుకొనుము (కీర్తన 55:22)
తేనెటీగవలె వాక్యమును హృదయములో నింపుకొనుము (కొలొస్స 3:16, కీర్తన119:103)
ఆవువలె విన్న వాక్యమును నెమరువేయుము (కీర్తన 1:1,2)
పక్షిరాజువలె నూతన బలముపొంది పైకి ఎగురుము (కీర్తన 103:5)
పిచ్పుకవలె దేవునిపై ఆధారపడము (కీర్తన 102:7)
మనం ప్రార్థించే భక్తులుగా ఉండాలి
భక్తుల ప్రార్థన
- ప్రజల కోసం మోషే వలె ప్రార్ధించు.
- నాయకుడిగా ఉన్నప్పుడు యెహోషువా వలె ప్రార్ధించు.
- మస్తాన్ని కోల్పోయినప్పుడు సంసోను వలె ప్రార్ధించు.
- సంతానం కోసం హన్నా వలె ప్రార్థించు.
- విజయం కోసం సమూయేలు వలె ప్రార్థించు.
- పాపక్షమాపణ కోసం దావీదు వలె ప్రార్ధించు.
- దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సొలోమోను వలె ప్రార్థించు.
- స్వస్థత కోసం హిజ్కియా వలె ప్రార్ధించు.
- పని ప్రారంభించేటప్పుడు నెహెమ్యా వలె ప్రార్ధించు
- అన్యుల ఎదుట ఎలియా వలె ప్రార్ధించు.
- స్నేహితుల కొరకు యోబు వలే ప్రార్ధించు.
- ప్రతిరోజు దానియేలు వలె ప్రార్థించు.
- మృత్యువుతో పోరాడుతున్నప్పుడు యోనా వలే ప్రార్థించు.
- చెరసాలలో ఉన్నప్పుడు పౌలు, సీలల వలె ప్రార్థించు.
- సేవకుల కోసం పేతురు కొరకు సంఘం ప్రార్థించినట్లుగా ప్రార్ధించు.
- చర్చికి వెళ్లినప్పుడు సుంకరి వలె ప్రార్థించు.
- హింసించే వారి కోసం స్తెఫను వలె ప్రార్థించు.
- పరిశుద్ధాత్మ కోసం పేతురు, యోహాను వలె ప్రార్ధించు.
- అన్ని సమయములందు యేసుక్రీస్తు వలె ప్రార్ధించు.
భూలోకానికి, పరలోకానికి ఉన్న ఒకే ఒక్క వారధి మన ప్రార్థన మాత్రమే.
మనం ప్రార్థించే భక్తులుగా ఉండాలి.ఇది ఎంతో అవసరం